Loading File
Initializing...
Chapter 1
Turning the page...
Continue your journey — select a new file
Double-tap to translate this word.
అది 2026 ఆగస్టు 1 .
అది హిమాలయాల లో ఒక ( underground stay ) భూగర్భ స్థావరం....
సమయం రాత్రి 11.56 pm అవుతుంది....
ఆ రహస్య స్థావరం లో చీకటి కమ్ముకున్న ఒక గది ,
ఆ గది చూడడానికి ఎంతో పాత పడ్డ గోడలతో , అలాగే సౌండ్ సెన్సార్ టెక్నాలజీ తో నిర్మించబడ్డాయి , ఎవరైనా తెలియని వాళ్ళ ఉనికిని అవి గుర్తించి డిఫెన్స్ మెకానిజం నీ సిద్ధం చేస్తాయి ...ఇంకా ఆ రహస్య స్థావరం లో ఎన్నో గదులు ఉన్నాయి , అందులో ఇప్పుడు మనం ఒక రహస్య సంభాషణ వినడం రండి !! అన్నట్టు ఈ స్థావరాన్ని ఒక క్రూరమైన నాయకుడు అన్నాడు , అతనే దేవన్ష్ రైత్ (Devansh raith) , అతను ప్రపంచం లోనే అతి పెద్ద కార్పోరేట్ సంస్థ కి యజమాని , అలాగే ప్రపంచం ఎక్కడ ఏ మహమ్మారి వచ్చిన అందులో అతని హస్తం కచ్చితంగా ఉంటుంది , 2019 లో వచ్చిన ఫ్లాంక్రిన్ అనే వైరస్ ఎంత మందిని పొట్టన పెట్టుకుందో మన అందరికీ తెలుసు అది ఒక పీడ కల గా మర్చిపోయాం అయితే ఆ వైరస్ నీ పర్యావరణం లోకి ప్రవేశపెట్టింది మరి ఎవరో కాదు.....
అసలు అలా చేస్తే దేవన్ష్ రైత్ కి ఏం వస్తుంది అనే ప్రశ్న వచ్చే ఉంటుంది కదా ! ...
ఒక దేశనే అతని గుప్పెట్లో పెట్టుకునే శక్తి అతని సొంతం అవుతుంది , ఇవి అన్ని నిజమా అని నమ్మడానికి కష్టంగా ఉన్నాయి కదా సరే కథ పూర్తి అయ్యేలోపు మీకే అన్నీ అర్థం అవుతాయి ఎక్కువ తికమక పెట్టకుండ కథలోకి వెళ్ళిపోదం ....
ఆ రహస్య స్థావరం లో ఒక రహస్య అమావేశం ఏర్పాటు చేశాడు Devansh Raith, అయితే అక్కడ ఉన్న మిగతావాళ్ళు అందరూ గొప్ప పేరు పొందిన శాస్త్రవేత్తలు , వాళ్ళందర్నీ అక్కడ సమావేశం అయ్యేలా చేశాడు అంటేనే అర్థం అవుతుంది , ఏదో గొప్ప పని చేసేటపుడు కానీ పెద్ద తప్పు చేసేటపుడు గానీ , మాత్రమే ఇలా చేస్తారు , అయితే Devansh Raith కి చిన్నపాటి నుండే ఒక supreme entitiy గా ఒక energy form లోకి మారాలి అని అతని తపన ! ఎన్నో సంవత్సరాల ఆవేదన ! అలా గనక చేయగలిగితే Devansh ఒక బ్రతికున్న భూతం గా మారిపోతాడు ! అంటే క్వాంటమ్ సిద్ధాంతం ప్రకారం , అతను ఒక ఎనర్జీ గా మారితే అతనికి కొన్ని శక్తులు వస్తాయి ....అవి ఏంటి అంటే
1. Superposition
ఒకే సమయానికి అతను అనేక ప్రదేశాలలో ఉండగలడు.
2. Quantum tunneling
ఎలాంటి భౌతిక వస్తువులు గానీ మనుషులు గానీ అతని తాకలేరు ! సోర్శించలేరు
వీటి అన్నిటి కంటే గోరమైనది ఇంకొకటి ఉంది ...అమరత్వం !!
అయితే అది పురాణాలలో చెప్పుకునే కట్టు కథ మాత్రం కాదు !
మూడవది :- 3. దశ మహా మణులు
అవి పది మణులు ఉంటాయి , ఒక్కో మణికి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది , అయితే పైన ఉన్న రెండు కూడా ఈ పది మణుల వల్లనే సాధ్యం అవుతుంది ! .....
ప్రస్తుతం :-
జపాన్ సైంటిస్ట్ రహస్యం గా అక్కడ జరుగుతున్న మాటలు అని రికార్డు చేస్తున్నాడు ఎవరికి తెలీకుండా ! కావున అందరి కన్నా ఎక్కువ భయం గా ఉన్నాడు !
Devansh Raith వాళ్ళదగెరకి వచ్చాడు, అతను చూడడానికి 7 అడుగులు అన్నాడు, ఎంతో బలం గా , కండలు తిరిగి ఉన్నాడు, అయితే అతని ఎడమ చేతి చిటికెన వేలు మాత్రం
వైబ్రేనియం తో తయారయ్యింది ! ఇంకా బాగా గమనిస్తే అతని కుడి కన్ను రోబోటిక్ కన్ను ! , అది ఒక అత్యాధునిక టెక్నాలజీ తో తయారు చేసిన కన్ను ! ఆ కన్ను సహాయం తో ఎదుటి వారి ముఖ చిత్రం బట్టి వాళ్ళ మనసులో ఏం అనుకుంటున్నారో ఇట్టే పసిగట్టగలాడు !
అయితే అక్కడ ఉన్న scientists అందరూ Devansh Raith నే చూస్తున్నారు , Devansh Raith అతని చేతినుండి ఐదు మణులు ఆ మీటింగ్ టేబుల్ మీద పెట్టాడు, వాటిని చూసి
" ఏంటి సార్ ఇవి ?" అని అడిగారు , వాళ్ళు మొత్తం 12 మంది ఉన్నారు , కొంత మంది వేరే దేశాలనుండి వచ్చిన వాళ్ళు , అందులో ఒక జపాన్ సైంటిస్ట్ ఉన్నాడు,
అప్పుడు Devansh :- " my dear cute boys ....if a man turns into an energy form called ?" అని ప్రశ్నిస్తాడు , అప్పుడు ఆ సైంటిస్ట్స్ ఏం మాట్లాడారు ! , వాళ్ళని చూసిన Devansh Raith అతని మాటలు కొనసాగించాడు " immortal !, in future the human memory and life will be degitilaized, no life will be physical no longer !! Governments no longer rule the world—resource companies do.
Natural birth is rare.
People can preserve memories for centuries " అని గంభీరమైన గొంతు తో అన్నాడు , ఆ మాటలు విన్న ఆ శాస్త్రవేత్తలకు Devansh Raith అతని మైండ్ సెట్ ఎంత ప్రమాదకరమో అర్థం అయింది . వాళ్ళ మొక్కలలో భయం కొట్టినట్టు కనిపిస్తుంది
Devansh:-" so what I say is ! To rule the future world , I must be god ..... or the evil !!! , guess what ! Iam the ghost !" అని ఒక అతి భయంకరమైన నవ్వు నవ్వుతాడు ఒక రక్షషుడిల ....
జపాన్ సైంటిస్ట్ కి చాలా భయం వేసింది ఎక్కడ అతనికి దూరికేస్తానో అని ....
అందులో ఒక సైంటిస్ట్ :- " సార్... ఈ మణులు ఏంటో నాకు తెలుసు ! అయితే మిగతా మణులు కాలగర్భంలో కలిసిపోయయి ! వాటిని ఎలా తీసుకొస్తారు ?"
Devansh Raith :- " నీ పని వీటిని ఎలా యాక్టివేట్ చేయాలో పరిశోధించి నాకు చెప్పడం వరకే ! ఎక్కువ అడిగి ప్రణలమీదకి తెచ్చుకోకు !" అని అంటాడు , అల అని Devansh Raith వెళ్ళిపోతూనడు అని ఊపిరి పీల్చుకున్నాడు జపాన్ సైంటిస్ట్
కానీ అకస్మాత్తు గా Devansh Raith వెనక్కి తిరిగి అతని చిటికెన వ్రేలు గోటి నుండి ఒక విద్యుత్ తరంగం వదిలాడు , అది చూడడానికి ఒక ఫుట్బాల్ సైజ్ లో ఉంది ! అది ఆ జపాన్ సైంటిస్ట్ ప్రాణాలని హారించింది ! , అక్కడ ఉన్నవాళ్లు అందరూ భయం తో ఆర్తనాదాలు చేశారు ! Devansh Raith:- " షూ.....silence.... వాడు ఇక్కడ సమాచారాన్ని జపాన్ లో వాడి monstry గురువు గారికి చేర్చాలి అనుకున్నాడు ! మీరేం కంగారు పడకండి ! మన ఆశయం కి ఎవడు అడ్డు వచ్చిన ఇదిగో ఇంతకన్నా గోరంగా ఉంటుంది వాడి చావు ! మీ పని మీరు చేయండి ! నేను జపాన్ వెళ్ళాలి !" అని చాలా ప్రశాంతం గా వాళ్ళకి చెప్పి , అతని అసిస్టెంట్ రోబోట్ నీ పిలిచి ఆ డెడ్ బాడీ నీ presrve చేయమనాడు !
ఆ మాటలు విన్న మిగతా scientists కి ఆ జపాన్ సైంటిస్ట్ డెడ్ బాడీ నీ ఎందుకు భద్రం గా దాచామన్నాడో అర్థం కాలేదు ! ఇప్పుడు ఆ మిగత మణులు జపాన్ లో ఉండే అవకాశం ఉంది అని Devansh Raith కీ అర్థం అయ్యింది ! అతను జపాన్ కి బయల్దేరడు!!! .......
మణులు వాటి విశిష్ఠత :-
Aetherite 💙
A crystalline mineral that converts matter into a conscious energy field.
Spectronium 💜
Emits quantum waves that separate consciousness from physical matter.
Luminaris 💛
A glowing element found deep beneath ancient volcanic regions; creates "living light" beings
.
Phantasium 🖤
Rare black crystal that transforms people into ghost-like energy entities.
Eidolonite 🧡
Named after "eidolons" (spirit forms); preserves memory and personality after conversion.
Necronite 🤎
Dangerous substance that turns organisms into electromagnetic apparitions.
Voidium ♥️
A mysterious element from Earth's mantle that phases matter into another energy state.
Quantara 💚
Interacts with quantum fields, allowing a person to exist as a probability-based being.
Astralite 🤍
Converts biological matter into a radiant astral form.
Etherion ⚡
Ancient civilizations mined it to create immortal energy guardians. And the main energy source to the energy or the living ghost .
ఇందులో Devansh దగ్గర ఉన్న ఐదు మణులు
1. Astralite 🤍
2. Necronite 🤎
3. Eidolonite 🧡
4. Luminaris 💛
5. Spectronium 💜
The death of dead
Published: June 15, 2026 at 8:59 AM
Your input calibrates the database for others.
Ready to play...