Loading File
Initializing...
Chapter 1
Turning the page...
Continue your journey — select a new file
Double-tap to translate this word.
ఒక చిన్న గ్రామంలో Surya అనే అబ్బాయి ఉంటాడు. చాలా silent, తన పని తాను చేసుకునే type. అదే ఊరిలో Mounika అనే అమ్మాయి ఉంటుంది. ఇద్దరూ చిన్నప్పటి నుంచి తెలుసు కానీ పెద్దయ్యాక మాట్లాడుకోవడం తగ్గిపోతుంది.
ఒకరోజు Mounika తన ఇంటి సమస్య వల్ల Hyderabad కి వెళ్లాల్సి వస్తుంది. వెళ్లే ముందు Surya కి ఒక్క మాట చెప్తుంది:
"నేను తిరిగి వచ్చేసరికి… నువ్వు నన్ను గుర్తుపట్టకపోతే బాగుంటుంది."
Surya కి అర్థం కాదు. కానీ ఆమె వెళ్లిపోతుంది.
3 Years Later
Mounika తిరిగి ఊరికి వస్తుంది. కానీ ఇప్పుడు ఆమె పూర్తిగా మారిపోయింది. Surya ని చూసినా పట్టించుకోదు.
Surya మాత్రం ఆమెను ప్రేమిస్తూనే ఉంటాడు.
ఒకరోజు Surya కి నిజం తెలుస్తుంది…
Mounika కి Surya మీద ప్రేమ లేదని కాదు. ఆమెకు అతని మీద చాలా ప్రేమ ఉంది. కానీ ఆమెకు ఒక serious health problem ఉంది. తన వల్ల Surya జీవితమంతా బాధపడకూడదని అతని నుంచి దూరంగా వెళ్లిపోయింది.
కానీ ఇక్కడ ఒక twist:
Surya కి ఈ విషయం ముందే తెలుసు.
అయినా అతను ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు.
Mounika మాత్రం ఒప్పుకోదు.
Surya ఆమెను అడుగుతాడు:
"నువ్వు నాకు ఎంత కాలం తోడుగా ఉంటావో నాకు తెలియదు…
కానీ నేను నీతో ఎంత కాలం ఉంటానో నాకు తెలుసు."
అప్పుడు Mounika ఏడుస్తూ:
"నన్ను ప్రేమించడం సులభం Surya…
కానీ నా పరిస్థితిని ప్రేమించడం చాలా కష్టం."
Surya:
"నిన్ను కాదు… నువ్వు ఉన్న జీవితాన్ని ప్రేమించాను."
చివర్లో ఇద్దరూ పెళ్లి చేసుకోరు.
ఎందుకంటే Mounika కి తన జీవితంలో ఒక చివరి dream ఉంటుంది — తన తండ్రి వదిలిపోయిన పాత theatre ని తిరిగి తెరవడం.
Surya ఆమెకు ఆ dream నెరవేర్చడానికి సహాయం చేస్తాడు.
Theatre opening day…
Mounika audience మధ్యలో కూర్చుని ఉంటుంది. Surya projector roomలో ఉంటాడు.
Movie మొదలవుతుంది.
Screen మీద మొదటి line:
"కొంతమంది మన జీవితంలోకి ప్రేమగా వస్తారు…
కొంతమంది జ్ఞాపకంగా మిగిలిపోతారు."
Mounika వెనక్కి తిరిగి Surya వైపు చూస్తుంది.
NUVVU LENI ROJU
By SANDY
Published: July 23, 2026 at 10:14 AM
Your input calibrates the database for others.
Ready to play...