SCREEN ON

Loading File

Chapter 2

Chapter 1
Chapter 2
0 %
Text
0%
Assets
0%
Audio
0%

Initializing...

Chapter 1

MOUNA KAVYAM

Chapter 2
Chapter 1
Chapter 2

Turning the page...

5

Chapter complete

Next File Loading

Jumping to Chapter 2

Jump Now

Directory

01

Episode 1

Active
02

Episode 2

Locked
03

Episode 3

Locked
04

Episode 4

Locked
05

Episode 5

Locked
06

Episode 6

Locked
07

Episode 7

Locked
08

Episode 8

Locked
09

Episode 9

Locked
10

Episode 10

Locked
11

Episode 11

Locked
12

Episode 12

Locked
13

Episode 13

Locked
14

Episode 14

Locked
15

Episode 15

Locked
16

Episode 16

Locked
17

Episode 17

Locked
18

Episode 18

Locked
19

Episode 19

Locked
20

Episode 20

Locked
21

Episode 21

Locked
22

Episode 22

Locked
23

Episode 23

Locked
24

Episode 24

Locked
25

Episode 25

Locked
26

Episode 26

Locked
27

Episode 27

Locked
28

Episode 28

Locked
29

Episode 29

Locked
30

Episode 30

Locked
31

Episode 31

Locked
32

Episode 32

Locked
Chapter // 01

Episode 1

Ajay.
Love-Drama,Romance
1 Min Read
Pub: May 12, 2026

రుక్మిణీ వాళ్ళ ఇల్లు ఇంద్ర భవనం ల ఉంది, ఇల్లు ఇంద్ర భవనం అయితే రుక్మిణీ ఆ ఇంటికి రాకుమార్తె, ఎ లోటు లేకుండా యువరాణి ల చూసుకుంటారు వాళ్ళ నాన్న , కానీ రుక్మిణీ వాళ్ళ అమ్మ నాన్నమ్మ మాత్రం రుక్మిణీ నీ ఒంటరిగా పంపేవారు కాదు , వాళ్ళకి ఆ రోజుల్లోనే రెండు కార్లు ఉన్నాయి, అయినా సరే రుక్మిణీ మాత్రం ఎక్కడికి వెళ్ళిన నడిచే వెళ్తుంది, ఎంతో పద్ధతి గా , మంచి మనసు , బుద్ధి కలిగిన , అని సత్వ గుణాలు మరియు దైవ భక్తి కూడా ఎక్కువే మన రుక్మిణీ కి, కథ:- రుక్మిణి స్నానం చేసి తన గదిలో తయారవుతుంది. తన గది నిండా నెమలి పింఛాలతో నిండిపోయింది. పైగా కృష్ణుడి చిత్రపటాలు కొన్ని ఉన్నాయి. గోడకి కుదిగా భుజు పట్టిన గజ్జెలు కూడా ఉన్నాయి. బహుశా రుక్మిణికి నాట్యం చేయటం అంటే ఇష్టం ఏమో. కానీ ఎంత ఉదయాన్నే లేచి ఎందుకు తయారవుతుంది? బహుశా ఎక్కడికైనా వెళ్తుందేమో. తల స్నానం చేయడం వల్ల ఆమె రింగులు తిరిగిన కురులు ఆమె మాట వినటం లేదు. అద్దం ముందు కూర్చుని, తన తడిచిన జుట్టుకి సాంబ్రాణి పొగ పట్టించి, వెనుకనుండి చూస్తే ఆ విరబూసిన జుట్టుతో ఉన్న రుక్మిణి దేవకన్యలా ఉంది. నిజంగా ఎవరో దేవకన్య వచ్చి తలకు సాంబ్రాణి పట్టించుకుంటున్నట్టు ఉంది.

రుక్మిణికి పద్మం వంటి కళ్ళు, పున్నమి వెన్నెలలాంటి చిరునవ్వు, మచ్చలేని పున్నమి చందమామలా వెలిగిపోతున్న మొహం. కళ్ళకి కాటుక పెట్టి, నుదుటిన చిన్న స్టికర్ బొట్టు పెట్టుకుని, ఆకుపచ్చ రంగు ఓణీ కట్టుకుని, తన కళ్ళకు అద్దాలు పెట్టుకుని హడావిడిగా తన గది లోంచి బయటకి వచ్చి చూస్తే, ఉదయాన్నే వచ్చే తొలి సూర్యకాంతి ఆమెను స్పర్శించాయి. బయట రేడియోలో “భజ గోవిందం భజ గోవిందం” అని M. S. Subbulakshmi గారు పాడిన పాట వినడానికి ఎంతో వినసొంపుగా ఉంది.

గబగబా వాళ్ళ పెరట్లో ఉన్న పువ్వులను కోసి, ఇంటి నుండి బయటకి వెళ్లడానికి సిద్ధం అయ్యింది. అంతే, వెనుకనుండి ఒక అరపు వినిపించింది.

“ఓయ్! ఎక్కడికి జరుకుంటున్నావ్!?” అని కోపంగా వాళ్ళ అమ్మగారు రుక్కూని పిలిచింది.

రుక్మిణి తన మనసులో, “గోవిందా... నీ దగ్గరకే కదా వస్తున్న!” అని అనుకుంటుంది. అప్పుడు వాళ్ళ అమ్మగారు వచ్చి, “పద... నేను వస్తున్న” అని అంటుంది. అప్పుడు రుక్మిణికి పట్టరాని ఆనందం వచ్చింది. ఎంతో ఆనందంతో వాళ్ళ అమ్మ కూడా ఉంది అన్న ధైర్యంతో రుక్మిణి మనసులో పాటలు పాడుకుంటూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అనుభూతి చెందింది.

నిజానికి రుక్మిణి గుడికి వెళ్లేది తన స్వేచ్ఛ, స్వతంత్రాల కోసం. ఎందుకంటే ఆడపిల్లలు ఎప్పుడు ఎక్కడికైనా ఒంటరిగా గానీ, కనీసం తమ స్నేహితులతో కానీ అలా సరదాగా బయటకి వెళ్లలేరు. అందుకేనేమో రుక్మిణికి అలా బయట తిరగడం అంటే ఎంతో ఇష్టం. ఈ వంక మీదే గుడికి వెళ్తుంది అన్నమాట. ఆ కారణం మీద బయట తిరగొచ్చు అని.

పైన ఆకాశంలో అకస్మాత్తుగా నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. చల్లగా గాలి, వర్షం పడే ముందు వచ్చే ఆ సువాసన ఎంతో మధురంగా ఉంటుంది కదా! రుక్మిణికి ఆ వాతావరణం చాలా బాగా నచ్చింది. తన మనసులో నాట్యం చేయాలి అని ఉన్నా, చుట్టూ ఉన్న నలుగురు ఏం అనుకుంటారో అని తనలో తానే ఆలోచనలో పడిపోయింది.

అలా చూస్తూ చూస్తూ గుడిలోకి వెళ్లారు. అక్కడ ఎదురుగా వచ్చిన ఒక పెద్దావిడ రుక్మిణిని చూసి,

“ఏమ్మాయ్... పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్ ఇంకా? నీ వయసుకి నాకు ముగ్గురు పిల్లలు” అని అంది.

ఆ మాట విన్న రుక్మిణికి ఎంతో కోపం వచ్చింది. కానీ ఆవిడ పెద్దది కాబట్టి ఏం అనలేదు. కానీ చాలా కోపంగా చూసింది. కానీ రుక్మిణి వాళ్ళ అమ్మ మాత్రం,

“ఈయడది ఏదో ఒక మంచి సంబంధం చూసి చేసేస్తాం పెద్దమ్మ” అని అంది రుక్మిణి వాళ్ళ అమ్మ సుమతి.

రుక్మిణి మాత్రం కుంచెం ముందుకి వెళ్లగానే,

“ఏంటి అమ్మ నువ్వు... నేను పై చదువులు చదువుకుంటా అంటే పెళ్లి అంటున్నావ్? అయినా ఇది స్వతంత్ర భారతం. 1970s లో ఉన్నాం మనం. ఇంకా మీ పాతకాలపు ఆలోచనలు ఏంటో గోవిందా...!” అని అంది.

అప్పుడు వాళ్ళ అమ్మ రుక్మిణికి ఒక మొట్టికాయ ఇచ్చి,

“ఆవిడ వయసుకి మర్యాద ఇచ్చి ఏదో ఒక సమాధానం చెప్పాలి. సంస్కారం లేకపోతే నిన్ను అనరు, నన్ను అంటారు” అని అంటుంది సుమతి.

“దానికి కొట్టి చెప్పాలా?” అని ఏడుపు మొఖం పెట్టి అంటుంది.

“నోరు మూయ్... పద, వర్షం పడేలా ఉంది” అని అంది సుమతి.

MOUNA KAVYAM

By Ajay.

Published: May 12, 2026 at 5:10 AM

© 2026 Ajay.. All rights reserved. Do not copy, distribute, or steal.

Memory Verification

రుక్మిణి గుడికి ఎందుకు వెళ్తుంది?

Intrigued?

Establish a free connection to access the rest of the archive, store memory files, and join the network.

Initiate Connection

Already registered? Log in

Evaluate Chapter

Your input calibrates the database for others.

Ready to play...